¡Sorpréndeme!

Kerala court : సంచలన తీర్పు, మగజాతికి న్యాయం జరిగింది | Oneindia Telugu

2025-01-20 7,625 Dailymotion

Sharon Raj case: కేరళలో సంచలనం సృష్టించిన షరోన్ రాజ్ హత్య కేసులో నిందితురాలు గ్రీష్మకు శిక్ష ఖరారైంది. ఆమెకు మరణ శిక్ష పడింది. ఇదే కేసులో సహ నిందితుడిగా ఉన్న గ్రీష్మ మామ నిర్మల్ కుమరన్ నాయర్‌కు మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్షను విధించింది.
#SharonRajmurdercase
#kerala
#Greeshma
#SharonCase
#GreeshmaSharon

Also Read

ఆ హత్యకేసులో ఎన్నో ట్విస్టులు: ఉరి శిక్ష ఖరార్..!! :: https://telugu.oneindia.com/news/india/sharon-raj-murder-case-kerala-court-awarded-death-sentence-to-accused-greeshma-420979.html?ref=DMDesc

అదుపు తప్పిన ఏనుగు: ఉత్సవాల్లో భయోత్పాతం :: https://telugu.oneindia.com/news/india/17-people-were-injured-as-an-elephant-went-on-a-violent-during-tirur-puthiyangadi-festival-in-kerala-419561.html?ref=DMDesc

మూడు పల్టీలు కొట్టిన స్కూల్ బస్ :: https://telugu.oneindia.com/news/india/one-dead-in-a-speeding-school-bus-overturned-in-keralas-kannur-418787.html?ref=DMDesc